Vinayaka Nee Murthike

Presenting the Vinayaka Nee Murthike Lyrics sung by B. Ramana. The music of the song is given by Rajanand and the Vinayaka Nee Murthike Lyrics is written by Sri Veda Srinivas.

Vinayaka Nee Murthike Song Lyrics In English

Vinayaka nee murthike ma modhati pranamam
vinayaka nee murthike ma modhati pranamam
Neevu koluvunna ma manase nirathamu ananda dhamam
neevu koluvunna ma manase nirathamu ananda dhamam
Vinayaka nee murthike ma modhati pranamam
vinayaka nee murthike ma modhati pranamam

Laxmi ramanudu sri hari kuda thalachunu nee shubha namam
vani brahmalu korimi thoda chedhuru nee guna gaanam
parvathidevi hridaya vihari..
parvathidevi hridaya vihari….
shiva smrutha gananaatha…

Vinayaka nee murthike ma modhati pranamam
vinayaka nee murthike ma modhati pranamam
Vighna vinashaka veda swaroopa shanmukha sodara swamy
dattatreya ayyappa roopa pramatha desha namaami
thallivi neeve thandrivi neeve…
thallivi neeve thandrivi neeve..
sakalamu neevaiya…

Vinayaka nee murthike shatakoti pranamam
vinayaka nee murthike shatakoti pranamam
Papa vinashaka shubha swaroopa parvathi thanaya swamy
bhoja vinayaka siddhi vinayaka undrala priyudivi neeve
jeevam neeve pranam neeve..
jeevam neeve pranam neeve…
sarvam neevaiya…

Vinayaka nee murthike ma modhati pranamam
vinayaka nee murthike shatakoti pranamam
Neevu koluvunna ma manase nirathamu ananda dhamam
neevu koluvunna ma manase nirathamu ananda dhamam
Vinayaka nee murthike ma modhati pranamam
vinayaka nee murthike ma modhati pranamam

Vinayaka Nee Murthike Song Lyrics In Telugu

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
లక్ష్మి రమణుడు శ్రీ హరి కూడా తలచును నీ శుభ నామం
వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణ గానం
పార్వతి దేవి హృదయ విహారి …ఈ.ఈ.ఈ
పార్వతి దేవి హృదయ విహారి … శివ స్మృతి గణనాథ.

వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి
దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమధా థీశ నమామి
తల్లివి నీవే తండ్రివి నీవే .ఆ.ఆ.ఆ …
తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా …ఆఆ.

వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
పాప వినాశక శుభ స్వరూపా పార్వతి తనయా స్వామి
బొజ్జ వినాయక సిద్ది వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే
జీవం నీవే ప్రాణం నీవే… ఆ.ఆ.ఆ…
జీవం నీవే ప్రాణం నీవే… సర్వం నీవయ్యా… ఆఆ

వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే …మా మొదటి …ప్రణామం